WEBSITE FOR DSC,CTET,,RAILWAY GROUP D,NTPC,ALP,JE,SSC CGL.CHSL.BANKS,GROUP 1,2,3,4 ,SI,CONSTABLE,RPF,BANKS,FREE MATERIAL,DAILY NEWSPAPERS

Post Top Ad

Facts about human body in Telugu


మానవ శరీర నిర్మాణం ముఖ్యాంశాలు





మెదడు బరువు -1350 గ్రా.





గుండె బరువు -300 గ్రాములు(పురుషులు), 250 గ్రాముల (స్త్రీలు)





మెదడులో అతి పెద్ద భాగం- మస్తిష్కం (995 గ్రా.)





శరీరంలోని ఎముకల సంఖ్య - 206





శరీరంలోని కండరాల సంఖ్య - 639





శాశ్వత దంతాల సంఖ్య -32





పాల దంతాల సంఖ్య    -20





క్రోమోజోముల సంఖ్య - 23 జతలు





అతి పెద్ద ఎముక - ఫీమర్ (తొడ ఎముక)





అతి చిన్న ఎముక- స్టేట్స్ (చెవి ఎముక)





అతి పెద్ద కండరము .- గ్లుట్యూస్ మ్యాక్సిమస్ 





అతి చిన్న కండరము - సెపెడియన్





అతి పెద్ద అవయవం - చర్మం





అతి చిన్న అవయవం. - స్టారోరియస్ (చెవిలో ఉంటుంది)





అతి పెద్ద జీవ కణం - న్యూరాన్





శరీర సాధారణ ఉష్ణోగ్రత- 98.4 ఫారెన్ హిట్/ 37 సె.గ్రేసాధారణ





రక్తపోటు (బి. పి )- 120/80 నిముషానికి 
శ్వాసక్రియ రేటు- 18 సార్లు నిముషానికి 





గుండె కొట్టుకునే రేటు -72 సార్లునిముషానికి





రక్తం పరిమాణం -5 లీటర్లు 
ఎర్ర రక్త కణాల జీవిత కాలం- 120 రోజలు  





తెల్ల రక్త కణాల జీవిత కాలo - 12-13 రోజలు 





కాలేయం బరువు -పురుషులు కు 1500 గ్రాములు మహిళలు కు  -1250 గ్రాములు





అతి చిన్న రక్త కణాలు - లింఫోసైట్





అతి పెద్ద అంతఃస్రావి గ్రంధి-- థైరాయిడ్ గ్రంధి





రక్తం యొక్క PH విలువ:7.32 -7.45




★ Click Here for more Materials


Also Read: List of upcoming sports venues and Latest Winners


Also Read: Latest CM's and Governors list



Also Read: Joint Military Exercies of 2019


Also Read: 2019 Nobel Prize Winners Full list


Also Read:What is Rail Gauge?Broad Gauge?Narrow Gauge?Standard Gauge?Metre Gauge?


Also Read: Chandrayaan 2 Important Bits


Also Read: Coastal States of India with coastal length


Also Read:Nick names of Countries in the World


Also Read: 2019 Grandslams Winners List


Also Read: Formula One- Grand prix winners list



 

No comments:

Post a Comment

Post Bottom ads

close