WEBSITE FOR DSC,CTET,,RAILWAY GROUP D,NTPC,ALP,JE,SSC CGL.CHSL.BANKS,GROUP 1,2,3,4 ,SI,CONSTABLE,RPF,BANKS,FREE MATERIAL,DAILY NEWSPAPERS

Post Top Ad

Important Elements and their speciality in Telugu/Chemistry


మూలకాలు  :- ప్రత్యేకత


యురేనియం  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది


హైడ్రోజన్  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది
కార్బన్ డైమండ్  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.
కార్బన్  :- మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది
ఆక్సిజన్  :- మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది
క్లోరిన్  :- మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది
ఫ్లోరిన్  :- మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది
హీలియం  :- మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది
ఫ్లోరిన్  :- మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది
సీజియం  :- మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది
కాల్షియం  :- మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం.
ఆస్మియా  :- అత్యధిక సాంద్రత ఉండే లోహం
లిథియం  :- ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం
సిల్వర్  :- అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం.
రేడియం  :- అత్యధిక రేడియోధార్మికత గల లోహం
అల్యూమినియం  :- భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం
టంగ్‌స్టన్  :- అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం
పాదరసం  :- అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం
నైట్రోజన్  :- గాలిలో అత్యధికంగా ఉండే వాయువు
మాంగనీస్  :- మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం
ఇనుము  :- మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం
బంగారం  :- రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది
వెండి  :- అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం
మాంగనీస్  :- స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం
నికెల్  :- నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం
జిర్కోనియం  :- వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది
టైటానియం  :- ఉక్కులో సగం బరువు, గ‌ట్టిద‌నంలో స‌మానంగా ఉంటుంది
హీలియం  :- అన్నింటికంటే తేలికైన జడ వాయువు



బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం



బొగ్గురకం :- కార్బన్ శాతం
ఆంత్రసైట్ :- 90
బిట్యుమినస్ :- 80
లిగ్నైట్ :- 70
పీట్ :- 60



★ Click Here for more Materials


Also Read: List of upcoming sports venues and Latest Winners


Also Read: Latest CM's and Governors list



Also Read: Joint Military Exercies of 2019


Also Read: 2019 Nobel Prize Winners Full list


Also Read:What is Rail Gauge?Broad Gauge?Narrow Gauge?Standard Gauge?Metre Gauge?


Also Read: Chandrayaan 2 Important Bits


Also Read: Coastal States of India with coastal length


Also Read:Nick names of Countries in the World


Also Read: 2019 Grandslams Winners List


Also Read: Formula One- Grand prix winners list



 


 


No comments:

Post a Comment

Post Bottom ads

close