General Studies-Chemistry-Organic Chemistry Practice Bits

జనరల్‌ స్టడీస్‌ – కెమిస్ట్రీ కర్బన రసాయనశాస్త్రం తొలి సారిగా కనుగొన్న కర్బన సమ్మేళనం? ఎ) యూరియా బి) ఎసిటికామ్లం సి) వెనిగర్‌ డి) ఏదీకాదు కర్బన రసాయనశాస్త్ర పితామహుడు? ఎ) కొల్బే బి) రాబర్ట్‌ బాయిల్‌ సి) వోలర్‌ డి) లెవోయిజర్‌ ఎసిటికామ్లం అంటే? ఎ) వెనిగర్‌ బి) ఎథిలిన్‌ బి) బ్యూటేన్‌ డి) READ MORE …

రసాయనం దాని ఉపయోగం-కెమిస్ట్రీ రసాయనాల ఉపయోగాలు

రసాయనం –  ఉపయోగం  » ఐరన్ ఆక్సైడ్ –  టేపు రికార్డర్ టేపుపై పూత కోసం » హైపో – దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్‌ను తొలగించడానికి » సల్ఫర్ – రబ్బరును వల్కనైజ్ చేసి సాగే గుణాన్ని పెంచడానికి » సోడియం బై కార్బొనేట్  – ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి » టెఫ్లాన్  – READ MORE …

Important Elements and their speciality in Telugu/Chemistry

మూలకాలు  :- ప్రత్యేకత యురేనియం  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది హైడ్రోజన్  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైందికార్బన్ డైమండ్  :- ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.కార్బన్  :- మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నదిఆక్సిజన్  :- మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేదిక్లోరిన్  :- మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత READ MORE …