టీచర్‌ పోస్టుల భర్తీకి కసరత్తు

ముందే టెట్‌.. జనవరిలో కొత్త డీఎస్సీ.. విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. డిసెంబరులో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహించే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత జనవరిలో నూతన డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చి.. ఏప్రిల్‌/మేలో పరీక్షలకు కేలెండర్‌ను రూపొం దించాలని ప్రాథమికంగా నిర్ణయించించినట్లు తెలు స్తోంది. విద్యాశాఖా ఉన్నతాధికారులతో READ MORE …

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు

ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు 2019, జూలై 11 నుంచి 2019, జూలై 30 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి 1. శాశ్వత బీసీ కమిషన్ బిల్లు ఉద్దేశం:   బీసీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడం. బీసీల సాధికారత కోసం నిరంతరం పని చేయడం. కుల సర్టిఫికెట్ల సమస్యలు, గ్రూపుల్లో మార్పు, చేర్పులు. READ MORE …

AP GRAMA SACHIVALAYAM SYLLABUS IN TELUGU

కేటగిరీ -1 డిగ్రీ పోస్టులు కోసం  పోస్టులు : 1. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ -5 – 7,040 పోస్టులు 2. మహిళా పోలీసు మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్WARD WOMEN & WEAKER SECTIONS PROTECTION SECRETARY –14,944 పోస్టులు 3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్అసిస్టెంట్ –11,158 పోస్టులు 4. వార్డు  అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ –3,307 పోస్టులు  READ MORE …

AP GRAMA VOLUNTEER TODAY INTERVIEW QUESTIONS-AP GRAMA VOLUNTEER INTERVIEW PROCESS

AP GRAMA VOLUNTEER TODAY INTERVIEW QUESTIONS-AP GRAMA VOLUNTEER INTERVIEW PROCESS గ్రామ వాలంటీర్  ఇంటర్వ్యూ  తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికెట్లు. 10 th   ఇంటర్ఆ ఇంటర్ఆ పైన విద్యార్హతలు ఉంటే సర్టిఫికెట్ లు తీసుకెళ్లండి.   ఆధార్ కార్డ్  , రేషన్ కార్డ్ మరియు ఏదైనా ఒక గుర్తింపు కార్డ్  2 పాస్ పోర్ట్ READ MORE …