Facts about human body in Telugu

మానవ శరీర నిర్మాణం ముఖ్యాంశాలు

మెదడు బరువు –1350 గ్రా.

గుండె బరువు –300 గ్రాములు(పురుషులు), 250 గ్రాముల (స్త్రీలు)

మెదడులో అతి పెద్ద భాగం- మస్తిష్కం (995 గ్రా.)

శరీరంలోని ఎముకల సంఖ్య – 206

శరీరంలోని కండరాల సంఖ్య – 639

శాశ్వత దంతాల సంఖ్య –32

పాల దంతాల సంఖ్య    –20

క్రోమోజోముల సంఖ్య – 23 జతలు

అతి పెద్ద ఎముక – ఫీమర్ (తొడ ఎముక)

అతి చిన్న ఎముక- స్టేట్స్ (చెవి ఎముక)

అతి పెద్ద కండరము .- గ్లుట్యూస్ మ్యాక్సిమస్ 

అతి చిన్న కండరము – సెపెడియన్

అతి పెద్ద అవయవం – చర్మం

అతి చిన్న అవయవం. – స్టారోరియస్ (చెవిలో ఉంటుంది)

అతి పెద్ద జీవ కణం – న్యూరాన్

శరీర సాధారణ ఉష్ణోగ్రత- 98.4 ఫారెన్ హిట్/ 37 సె.గ్రేసాధారణ

రక్తపోటు (బి. పి )- 120/80 నిముషానికి 
శ్వాసక్రియ రేటు- 18 సార్లు నిముషానికి 

గుండె కొట్టుకునే రేటు –72 సార్లునిముషానికి

రక్తం పరిమాణం –5 లీటర్లు 
ఎర్ర రక్త కణాల జీవిత కాలం- 120 రోజలు  

తెల్ల రక్త కణాల జీవిత కాలo – 12-13 రోజలు 

కాలేయం బరువు –పురుషులు కు 1500 గ్రాములు మహిళలు కు  -1250 గ్రాములు

అతి చిన్న రక్త కణాలు – లింఫోసైట్

అతి పెద్ద అంతఃస్రావి గ్రంధి– థైరాయిడ్ గ్రంధి

రక్తం యొక్క PH విలువ:7.32 -7.45

★ Click Here for more Materials

Also Read: List of upcoming sports venues and Latest Winners

Also Read: Latest CM’s and Governors list

Also Read: Joint Military Exercies of 2019

Also Read: 2019 Nobel Prize Winners Full list

Also Read:What is Rail Gauge?Broad Gauge?Narrow Gauge?Standard Gauge?Metre Gauge?

Also Read: Chandrayaan 2 Important Bits

Also Read: Coastal States of India with coastal length

Also Read:Nick names of Countries in the World

Also Read: 2019 Grandslams Winners List

Also Read: Formula One- Grand prix winners list

 

Leave a Reply