General Studies-Chemistry-Organic Chemistry Practice Bits

జనరల్‌ స్టడీస్‌ – కెమిస్ట్రీ

కర్బన రసాయనశాస్త్రం

  1. తొలి సారిగా కనుగొన్న కర్బన సమ్మేళనం?

ఎ) యూరియా బి) ఎసిటికామ్లం సి) వెనిగర్‌ డి) ఏదీకాదు

  1. కర్బన రసాయనశాస్త్ర పితామహుడు?

ఎ) కొల్బే బి) రాబర్ట్‌ బాయిల్‌ సి) వోలర్‌ డి) లెవోయిజర్‌

  1. ఎసిటికామ్లం అంటే?

ఎ) వెనిగర్‌ బి) ఎథిలిన్‌ బి) బ్యూటేన్‌ డి) మీథేన్‌

  1. యూరియాను తయారు చేసిన శాస్త్రవేత్త?

ఎ) వోలర్‌ బి) కొల్బే సి) రాబర్ట్‌ బాయిల్‌ డి) చార్లెస్‌

  1. భూమిలో కార్బన్‌ శాతం?

ఎ) 0.03 బి) 0.01 సి) 0.3 డి) 0.05

  1. ఎల్‌పిజిలో అధిక శాతం ఉండేది?

 ఎ) మీథేన్‌ బి) ప్రోపేన్‌ సి) బ్యూటేన్‌ డి) ఏదీకాదు

  1. గ్రాఫైట్‌ సాంద్రత?


ఎ) 4 గ్రామ్‌/c.c  బి) 2.0 గ్రామ్‌/c.c 

సి) 3.5 గ్రామ్‌/c.c  డి) 2.25 గ్రామ్‌/c.c

  1. గ్రాఫైట్‌లో బంధ దూరం?

ఎ) 1.20A°బి) 1.42A° సి) 1.90A° డి) 1.72A°

  1. 95 శాతం కార్బన్‌ ఉన్న బొగ్గు?

ఎ) ఆంత్రసైట్‌ బి) బిట్యుమినైట్‌ సి) లిగ్నైట్‌ డి) ఏదీకాదు

  1. బిట్యుమీనస్‌లో కార్బన్‌ శాతం?

ఎ) 60 బి) 95 సి) 82 డి) 92

  1. లిగ్నైట్‌లో కార్బన్‌ శాతం?

ఎ) 70 బి) 30 సి) 90 డి) 95.5ు

  1. నిప్పును ఆర్పే యంత్రాల్లో వాడే వాయువు?

ఎ) ఆక్సిజన్‌ బి) కార్బన్‌ డై ఆక్సైడ్‌ సి) సల్ఫర్‌డై ఆక్సైడ్‌ డి) ఏదీకాదు

  1. ఇథైన్‌ సాధారణ నామం?

ఎ) ఎసిటలిన్‌ బి) ఎథిలిన్‌ సి) కార్బన్‌ డి) ఏదీకాదు

  1. పరిశ్రమలు, మోటారు వాహనాల నుంచి వెలువడే వాయువు?

ఎ) నైట్రస్‌ ఆక్సైడ్‌ బి) కార్బన్‌ డై ఆక్సైడ్‌ సి) ఎ, బి డి) ఏదీకాదు

  1. కాయలను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే వాయువు?

ఎ) మీథేన్‌ బి) బ్యూటేన్‌ సి) ఎసిటలిన్‌ డి) ఏదీకాదు

  1. వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువు?

ఎ) ఎసిటలిన్‌ బి) నైట్రోజన్‌ సి) ఆక్సిజన్‌ డి) ఏదీకాదు

  1. గాలిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం?

ఎ) 0.03 బి) 0.3 సి) 0.05 డి) 0.02

  1. ఘన కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంటే?

ఎ) నైట్రోజన్‌ బి) పొడి మంచు సి) హైడ్రోజన్‌ డి) తడి మంచు

  1. 1984లో జరిగిన భోపాల్‌ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు?

ఎ) మిథైల్‌ ఐసో సయనైడ్‌  బి) మిథైల్‌ ఐసో సయనేట్‌ సి) మిథైల్‌ నైట్రేన్‌ డి) ఏదీకాదు

  1. రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన వాయువు ‘మస్టర్డ్‌ గ్యాస్‌’ దేని తయారీలో వాడే హైడ్రో కార్బన్‌?

ఎ) ఎథిలిన్‌ బి) ఎసిటలిన్‌ సి) మీథేన్‌ డి) బెంజిన్‌

  1. ‘పెట్రోలియం ఈథర్‌’ ఒక?

ఎ) ఆల్కహాల్‌ బి) హైడ్రోకార్బన్‌ సి) ఈథర్‌ డి) పైవన్నీ

  1. డ్రైక్లీనింగ్‌లో ఉపయోగించే కర్బన సమ్మేళనం?

ఎ) ఫినాల్‌ బి) బెంజిన్‌ సి) ఎనిలిన్‌ డి) ఏదీకాదు

  1. ‘నెయిల్‌ పాలిష్‌’ను తీసివేయడానికి ఉపయోగించే కర్బన సమ్మేళనం?

ఎ) ఎసిటికామ్లం బి) ఎసిటలిన్‌ సి) కార్బోనికామ్లం డి) ఎసిటోన్‌

  1. భాష్ప వాయువు అంటే?

ఎ) ట్రై క్లోరోనైట్రో మీథేన్‌ బి) ట్రై క్లోరోనైట్రో ఈథేన్‌ సి) ట్రై క్లోరో నైట్రో బ్యూటేన్‌ డి) ఏదీకాదు

  1. క్లోరోఫాం ఫార్ములా?

ఎ) CH2Cl2 బి) CH2Cl3 సి) CHCl2  డి) CCl4

  1. కార్బన్‌ డైఆక్సైడ్‌ను నీటిలో కరిగిస్తే ఏది ఏర్పడుతుంది?

ఎ) ఎసిటికామ్లం బి) కార్బన్‌ మోనాక్సైడ్‌ సి) కార్బోనికామ్లం డి) ఏదీకాదు

  1. హెక్సేన్‌లోని కార్బన్‌ల సంఖ్య?

ఎ) 5 బి) 6 సి) 7 డి) 4

  1. షేవింగ్‌ క్రీమ్‌లో ఉండే కర్బన సమ్మేళనం?

ఎ) స్పియరికామ్లం బి) బెంజోయికామ్లం సి) ఎసిటికామ్లం డి) బెంజిన్‌

  1. జంతువులు, వృక్షాల వయసును ఎలా నిర్ధారిస్తారు?

ఎ) అమ్మోనియా డేటింగ్‌ బి) కార్బన్‌ డేటింగ్‌ సి) సల్ఫర్‌ డేటింగ్‌ డి) ఏదీకాదు

  1. పెట్రోల్‌కు ప్రతి విస్పోటనకారిగా వాడే కర్బన సమ్మేళనం?

ఎ) టెట్రా ఈథైల్‌ లెడ్‌ బి) సైక్లో హెక్సెన్‌ సి) మిథైల్‌ మెర్కప్లాన్‌ డి) ఏదీకాదు

  1. కార్బన్‌ సంయోజకత ఎంత?

ఎ) 1 బి) 2 సి) 3 డి) 4

  1. నూనెల హైడ్రోజనీకరణంలో పాల్గొనే హైడ్రో కార్బన్‌లు?

ఎ) అసంతృప్త బి) సంతృప్త సి) కార్బన్‌ డి) ఏదీకాదు

  1. నూనెల హైడ్రోజనీకణంలో వాడే ఉత్ర్పేరకం?

ఎ) కోబాల్ట్‌ బి) ప్లాటినం సి) నికెల్‌ డి) ఏదీకాదు

  1. కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఆకృతి?

ఎ) రేఖీయం బి) పిరమిడల్‌ సి) చతుర్ముఖీయం డి) ఏదీకాదు

  1. మీథేన్‌ ఆకృతి?

ఎ) చతుర్ముఖీయం బి) రేఖియం సి) అక్టాహైడ్రల్‌ డి) ఏదీకాదు

  1. కర్బన్‌ పదార్థాల పాలిమర్‌లను ఏమని అంటారు?

ఎ) నూనెలు బి) కొవ్వులు సి) రెజిన్లు డి) ఏదీకాదు 

  1. కారు రేడియేటర్లలో యాంటీ-ఫ్రిజ్‌గా వాడే కర్బన సమ్మేళనం?

ఎ) ఈథర్‌ బి) గ్లైకాల్‌ సి) ఎసిటోన్‌ డి) ఏదీకాదు

  1. కింది వాటిలో ఎక్కువ ప్రమాదకరమైనవి?

ఎ) ఆల్కేన్‌లు బి) ఆల్కీన్‌లు సి) ఆల్కైన్‌లు డి) ఏరోమాటిక్‌ సమ్మేళనాలు


  1. కార్బన్‌ అసంఖ్యాకంగా సమ్మేళనాలు ఏర్పరచడానికి కారణం?

ఎ) రూపాంతరత బి) కాటనేషన్‌ సి) జడ ఎలక్ర్టాన్‌ జంట ప్రభావం డి) ఏదీకాదు

  1. కార్బన్‌ ఉన్నప్పటికీ కింది వాటిలో కర్బన సమ్మేళనం కానిది?

ఎ) కార్బన్‌ డై ఆక్సైడ్‌ బి) కార్బన్‌ మోనాక్సైడ్‌ సి) కార్బోనేట్‌, బైకార్బోనేట్‌ డి) పైవన్నీ

  1. కేవలం కార్బన్‌, హైడ్రోజన్‌ మాత్రమే ఉన్న కర్బన సమ్మేళనాలను ఏమంటారు?

ఎ) ఆల్కహాల్‌లు బి) కార్బోహైడ్రేట్‌లు సి) హైడ్రో కార్బన్‌లు డి) అమైనో ఆమ్లాలు

  1. మీథేన్‌, ఈథేన్‌, ప్రోపేన్‌, బ్యూటేన్‌ వంటి హైడ్రో కార్బన్‌లు ఏ తరగతికి చెందుతాయి?

ఎ) ఆల్కేన్‌లు బి) ఆల్కీన్‌లు సి) ఆల్కైన్‌లు డి) ఏదీకాదు

  1. బెంజిన్‌, నాఫ్తలిన్‌లు ఏ తరగతికి చెందుతాయి?

ఎ) ఆల్కేన్‌లు బి) ఆల్కీన్‌లు సి) ఆల్కైన్‌లు డి) ఏరోమాటిక్‌ హైడ్రో కార్బన్‌లు

  1. గాలిలో నెమ్మదిగా ఆవిరయ్యే గుణం దేనికి ఉంది?

ఎ) బెంజిన్‌ బి) కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ సి) నాఫ్తలిన్‌ డి) పారసీన్‌ నూనె

  1. కింది వాటిలో అత్యల్ప భాష్పీభవన స్థానం ఉన్న కర్బన సమ్మేళనం?

ఎ) ఈథర్‌ బి) ఆల్కహాల్‌ సి) బెంజిన్‌ డి) కిరోసిన్‌

  1. ఎర్రగా కాల్చిన ఇనుపగొట్టం ద్వారా ఎసిటలిన్‌ను పంపితే వచ్చే పదార్థం?

ఎ) బెంజిన్‌ బి) టోలిన్‌ సి) కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ డి) ఎథిలీన్‌

  1. ఓజోన్‌ పొరకు నష్టం కలిగించేవి?

ఎ) క్లోరోప్లోరో కార్బన్‌లు బి) కార్బన్‌ సి) హైడ్రో కార్బన్‌లు డి) ఏదీకాదు

  1. కింది వాటిలో గ్రీన్‌ హౌస్‌ వాయువులు?

ఎ) ఇౖ2 బి) ఇఏ4 సి) ఇఊఇ డి) పైవన్నీ

  1. గమాక్సిన్‌ అంటే?

ఎ) హెక్సాక్లోరో సైక్లో హెక్సేన్‌ బి) హెక్సాక్లోరో పెంటేన్‌ సి) హెక్సాక్లోరో బ్యూటేన్‌ డి) ఏదీకాదు

  1. ఈథేన్‌ను హైడ్రేషన్‌ చేయడం వల్ల ఏర్పడేది?

ఎ) మిథనాల్‌ బి) ఇథనాల్‌ సి) బ్యూటేన్‌ డి) ఏదీకాదు

  1. పీల్చడం వల్ల మత్తు కలిగించే కర్బన సమ్మేళనం?

ఎ) బ్యూటేన్‌ బి) డైఈథైల్‌ ఈథర్‌ సి) ప్రోపేన్‌ డి) ఏదీకాదు

  1. డి.డి.టి. పూర్తి పేరు?

ఎ) డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో బ్యూటేన్‌

బి) డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో ప్రోపేన్‌

సి) డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో పెంటేన్‌

డి) డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో ఈథేన్‌

  1. డి.డి.టి.ని ఎప్పుడు నిషేధించారు?

ఎ) 1972 బి) 1975 సి) 1980 డి) 1976

  1. పవర్‌ ఆల్కహాల్‌ అంటే?

ఎ) ఈథైల్‌ ఆల్కహాల్‌ + బెంజీన్‌ + పెట్రోల్‌ బి) డై ఈథైల్‌ ఈథర్‌ + పెట్రోల్‌

 సి) ఆల్కహాల్‌ డి) ఏదీకాదు

  1. వైట్‌ స్పిరిట్‌ అంటే?

ఎ) పెట్రోలియం + హైడ్రోకార్బన్‌ బి) ఆల్కహాల్‌

సి) ఏరోమాటిక్‌ ఆల్కహాల్‌ డి) ఏదీకాదు

  1. అలెగ్జాండర్‌ విలియంసన్‌ తయారు చేసిన కర్బన సమ్మేళనం?

ఎ) ఈథర్‌ బి) ఆల్కహాల్‌ సి) ఫినాలు డి) ఎస్టర్‌

  1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రమాదకరమైన వాయువులు?

ఎ) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ బి) నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ సి) నైట్రిక్‌ ఆక్సైడ్‌ డి) పైవన్నీ

  1. కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే వాయువు?

ఎ) హైడ్రోజన్‌ బి) ఆక్సిజన్‌ సి) నైట్రోజన్‌ డి) కార్బన్‌ డై ఆక్సైడ్‌

  1. గాలిలో తక్కువ పరిమాణంలో ఉన్న వాయువు?

ఎ) CO2 బి) ఆర్గాన్‌ సి) O2   డి)  N2

  1. సున్నపు నీటిని పాలవలె తెల్లగా మార్చే వాయువు?

ఎ) కార్బన్‌ మోనాక్సైడ్‌ బి) కార్బన్‌ డై ఆక్సైడ్‌ సి) ఆక్సిజన్‌ డి) హైడ్రోజన్‌

  1. ‘Coal gas’ అంటే?


ఎ) CO + H2 + ఇతర వాయువులు

బి) CO + N2  సి) C + H2O డి) ఏదీకాదు

62.’Producer gas’ అంటే?

ఎ) CO + H2  బి) CO + N2 + H2

సి) CO + H2O2 డి) ఏదీకాదు

  1. ‘Water gas’ అంటే?

ఎ) CO + N2  బి) CO + N2 + H2

సి)CO + H2O  డి) CO + H2

  1. పెట్రోల్‌ హైడ్రోజనీకరణ అనే ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త?

ఎ) వోలర్‌ బి) బెర్జియస్‌ సి) కోల్బే డి) ఎవరూ కాదు

సమాధానాలు

1) ఎ 2) సి 3) ఎ 4) ఎ 5) సి 6) సి 7) డి 8) బి 9) ఎ 10) సి 11) ఎ 12) బి 13) ఎ 14) బి

 

15) సి 16) ఎ 17) ఎ 18) బి 19) ఎ 20) ఎ 21) బి 22) బి 23) డి 24) ఎ 25) బి 26) సి

 

27) బి 28) ఎ 29) బి 30) ఎ 31) డి 32) ఎ 33) సి 34) ఎ 35) ఎ 36) సి 37) బి 38) డి

 

39) బి 40) డి 41) సి 42) ఎ 43) డి 44) సి 45) ఎ 46) ఎ 47) ఎ 48) డి 49) ఎ 50) బి


51) బి 52) డి 53) ఎ 54) ఎ 55) ఎ 56) ఎ 57) డి 58) డి 59) ఎ 60) బి 61) ఎ 62) బి

 

63) డి 64) బి 

★ Click Here for more Materials

Also Read: List of upcoming sports venues and Latest Winners

Also Read: Latest CM’s and Governors list

Also Read: Joint Military Exercies of 2019

Also Read: 2019 Nobel Prize Winners Full list

Also Read:What is Rail Gauge?Broad Gauge?Narrow Gauge?Standard Gauge?Metre Gauge?

Also Read: Chandrayaan 2 Important Bits

Also Read: Coastal States of India with coastal length

Also Read:Nick names of Countries in the World

Also Read: 2019 Grandslams Winners List

Also Read: Formula One- Grand prix winners list

Leave a Reply